The Aadhar linkage process for government schemes seems to be expected. Central government schemes link up with Aadhaar says the Center finance minister Arun Jaitly has been able to eradicate corruption along with unnecessary expenditures.
#ArunJaitly
#Aadhaar
#Aadharlinkageprocess
#Aadhaarlinkup
#governmentschemes
#Aadhaarcard
ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ ఆశించిన ఫలితాలను అందిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆధార్ తో అనుసంధానం చేయడం వల్ల దుబారాతో పాటు అవినీతిని అరికట్టగలిగామని కేంద్రం చెబుతోంది. ఆధార్ అను సంధానాన్ని వ్యతిరేకించిన ఇతర రాజకీయ పార్టీలు ఇప్పుడు సమాధానం చెప్పాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. రాబోవు రోజుల్లో ఇదే ప్రక్రియను మరింత ఉద్రుతం చేస్తామని కూడా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడిస్తోంది. అంతే కాకుండా ఆధార్ అనుసంధానం ద్వారా వచ్చిన మిగులుతో మూడు భారీ పథకాలు అమలు చేయొచ్చని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.